Get Free Job alerts, careers, jobs,jobnotifications,employment,service,build career,fresher jobs, experience jobs, job vacancies,hiring.

Breaking

Search This Blog

Thursday, October 1, 2020

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన హెపిసిఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికిన వివిధ భాగాలలో 51 ఖాళీల పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్, డిప్యూటీ జెనరల్ మేనేజర్ తదితర పోస్టులకు ఖాళీల భర్తీ జరగనున్నాయి. మొత్తం 51 ఖాళీల email ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.


ఈమెయిల్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి.

recruitment@hpclbiofuels.co.in

ధరఖాస్తు చివరితేదీ

10 అక్టోబర్ 2020

వెబ్సైట్ :

http://www.hpclbiofuels.co.in



No comments:

Post a Comment

Popular