Hetero Labs Limited-Walk In for Freshers & Experienced Job Notification to Warehouse & Packing Development
ప్రముఖ హెటిరో సంస్థ జడ్చెర్ల-తెలంగాణ లోని హెటిరో లాబ్స్ లిమిటెడ్ యూనిట్ -V లోకి 24.12.2022 న ఇంటర్వ్యూ నిర్వహించనుంది. B.sc , బి.ఫార్మా ,బి.టెక్ చదివిన అర్హులైన విద్యార్థులను ఇంటర్వ్యూ ద్వారా Warehouse & Packing Development Department లోని Jr .Officer /Officer పోస్ట్ లోకి ఎంపిక చేసుకోనుంది . 0 నుండి 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వారు ఆసక్తి చూపించవచ్చు .ఉదయం 9.00AM నుండి మధ్యాహ్నం 1.00PM వరకు ఇంటర్వ్యూ నిర్వహించబడును .
అకాడమిక్ డాకుమెంట్స్ , పే స్లిప్స్ , అప్పొయిన్మెంట్ లెటర్ , ID ప్రూఫ్ ,మరియు ఫోటోలు తప్పనిసరిగా ఇంటర్వ్యూ ప్రదేశమునకు తీసుకెళ్లవలెను
మీ resume ని hrd@hetero.com మెయిల్ కి send చేసుకోండి
Venue :
Hetero Labs Limited, Unit-VI
TSSIIC, Pharma SEZ Polepally,
Jadcherla, Mahabubnagar, Telangana-509202
No comments:
Post a Comment