Walk In for QC/QA/Solvent Recovery System/Process R&D Hurry Up!
చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మా కంపెనీ లలో MSN Laboratories Pvt .Ltd (MSN Group) ఒక్కటి .Active Pharma Ingredients (APIs) మరియు Finished Dosage. MSN ఫార్మా కంపెనీ 2003 లో
నిర్మించారు.
MSN ఫార్మా కంపెనీ 25 .12.2022 న హైదరాబాద్ లోని VR Ashok Grand Hotel లో ఉదయం 9.00 AM నుండి మధ్యాహ్నం 1.00 PM వరకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది .
B.sc , M.Sc ,B.Pharm, M.Pharm అర్హులైన విద్యార్థులను ఇంటర్వ్యూ ద్వారా Walk In for QC/QA/Solvent Recovery System/Process R&D/Packing/Microbiology పోస్ట్ లోకి ఎంపిక చేసుకోనుంది . 0 నుండి 6 సంవత్సరాలు అనుభవం ఉన్న వారు ఆసక్తి చూపించవచ్చు. B.sc చదివిన విద్యార్థులు తప్పనిసరిగా 2021 & 2022 సంవత్సరం డిగ్రీ పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు.
వేదిక : VR Ashok Grand Hotel
Allwyn X Road
Miyapur
Hyderabad - Telangana .
Get Regular updates join groups
Email Subscription to get
More Notifications to E-mail
No comments:
Post a Comment