Get Free Job alerts, careers, jobs,jobnotifications,employment,service,build career,fresher jobs, experience jobs, job vacancies,hiring.

Breaking

Search This Blog

Sunday, December 25, 2022

AP Police Constable Recruitment 2022 @6100 Posts-Apply Now !

 AP Police Constable Recruitment 2022 @6100 Posts-Apply Now !





ఆంధ్రప్రదేశ్  లో  police constable  ఉద్యోగ అవకాశాల కోసం state level police recruitment board ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.6100 police constable  పోస్ట్ లు ఉన్నట్టు ప్రకటించింది . men  , women విభాగాలకు గాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ . police constable  ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవారు అధికారికాకంగా విడుదల చేసిన  website  లో  online ద్వారా  apply  చేసుకొనే వెలుసుబాటు కల్పించనుంది .
ఈ   police constable ఉద్యోగాలకు apply  చేసుకొనే అభ్యర్థులు కచ్చితంగా 18-26(ఇతర) సంవత్సరాలు కలిగిన వారు అర్హులు . ఆంధ్రప్రదేశ్  కలిగిన అభ్యర్థులు ఈ  ఉద్యోగాలకు  apply  చేసుకొనే  అభ్యర్థులకు  Age  Limit 18-34 సంవత్సరాలు కలిగిన వారు అర్హులు.మరిన్ని age  వివరాలకు 
ఈ  లింక్ ని  వీక్షించగలరు.
ఈ   police constable ఉద్యోగాలకు apply  చేసుకోవడానికి ఆసక్తి ఉన్న  అభ్యర్థులు https://slprb.ap.gov.in/ website  ద్వారా  online  లో apply  చేసుకోగలరు .
 police constable ఉద్యోగాలకు apply  చేసుకొనే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు(OC ,BCs ) (లోకల్ ),ఇతర  రాష్టాల  అభ్యర్థులకు  గాను  300/-  రూ.Fee చెల్లించగలరు .ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు(SC,ST ) (లోకల్ ),గాను  150/-  రూ.Fee చెల్లించగలరు . police constable ఉద్యోగాలకు apply  చేసుకొనే అభ్యర్థులు మీ  యొక్క  Fee Payment ను  Debit/Credit /Net  Banking  ద్వారా  చెల్లించుకొనే  సౌకర్యం  గలదు.
police constable ఉద్యోగాలకు apply  చేసుకొనుటకు గను 30-11-2022 నుండి  మద్యాహ్నం 3.00PM 
నుండి అందుబాటును కల్పించారు.ఈ భర్తీలకి Apply చేసుకొనే చివరితేది 07-01-2023 సాయంత్రం  5.00PM  లోపే Apply  చేసుకొనే  సౌకర్యం ఉంది. రాత పరీక్ష ఆధారంగా ఈ  అభ్యర్థులను ఎంచుకొనే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ 22-01-2023 Sunday నిర్వహించనున్నారు అందుకు గాను మీ  యొక్క  hall ticket  ను 09-01-2023 download చేసుకుకొనే సౌకర్యాన్ని  కల్పించనున్నారు.
police constable ఉద్యోగాలకు apply  చేసుకొనుటకు గను విద్యా హర్హత కనీసం Intermediate(Equivalent) పాసై ఉండాలి. అభ్యర్థులు(SC,ST ) SSC((Equivalent) పాసై ఉండాలి.
మరిన్ని వివరాల కోసం Official Website వీక్షించగలరు.
 
 




1 comment:

Popular