TS EAMCET 2020
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 6 వ తేదీన ఇంజనీరింగ్ EAMCET ఫలితాలను విడుదల చెయ్యాలని
నిర్ణయించారు. అక్టోబర్ 5 వ తేదీన JEE Advance ఫలితాలు విడుదల కానున్నాయి. చివరిగా EAMCET ఫలితాలను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చెయ్యాలని
(TSCHE) నిర్ణయించారు.
EAMCET ఫలితాలు అక్టోబర్ 6 వ తేదీన EAMCET official site లో విడుదల కానున్నాయి.
eamcet.tsche.ac.in
మరిన్ని జాబ్ నోటిికేషన్లు కోసం click here
No comments:
Post a Comment