ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 గ్రామ / వార్డ్ వాలంటరీ ఉద్యోగాలు ప్రకటించింది.
అనంతపురం లోని ఖాళీగా ఉన్న 340 గ్రామ / వార్డు పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామ / వార్డు వాలంటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు స్థానిక గ్రామ పంచాయితీ పరిధిలో నివసిస్తూ ఉండాలి.
గ్రామ / వార్డు వాలంటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు వయస్సు 18 నుండి 35 ఏళ్ల v మధ్య ఉండాలి..
గ్రామ / వార్డు వాలంటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ official website ని
సమీక్షించండి..
https://gswsvolunteer.apcfss.in
అభ్యర్థులు గ్రామ / వార్డు వాలంటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ official website ని
సమీక్షించడం కోసం లేదా మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ని నొక్కండి...
If you want more Details to subscribe the website Get more free job notifications
For more Job Notifications visits site.
Get Regular updates join groups for regular Job Updates
Email Subscription to get more Notifications to email
No comments:
Post a Comment